NDL: శ్రీశైలం బోర్డు సభ్యురాలుగా డాక్టర్ సింధుశ్రీని టీడీపీ అధిష్టానం నియమించింది. నంద్యాల పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఇవాళ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్‌ను డాక్టర్ సింధు శ్రీ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా నియోజకవర్గం నుంచి శ్రీశైలం బోర్డు సభ్యురాలుగా నన్ను ఎన్నుకున్నందుకు మంత్రి ఎంఎండి ఫరూక్‌కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.