KRNL: బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితతో ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఇవాళ జిల్లాలో భేటీ అయ్యారు. అణుగారిన బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్య, పురోగతికి బాధ్యత వహిస్తామన్నారు. విద్యార్థుల స్కాలర్ షిప్, హాస్టల్ వసతి, కార్పొరేషన్ రుణాలు, సబ్సిడీలు పూర్తిస్థాయిలో అమలు చేయాలన్నారు. బీసీ వర్గాల హక్కులు, రిజర్వేషన్లు సామాజిక న్యాయ పరిరక్షణకు తను బాధ్యత వహిస్తామన్నారు.