SKLM: రసాయన ఎరువులు వాడకం తగ్గించాలని టెక్కలి వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జగన్మోహన్ రావు అన్నారు. మంగళవారం కోటబొమ్మాళి సచివాలయం పరిధిలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. వరిపంటలో చీడ పీడలు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. పోటాషియం, భాశ్వరం అందించే జీవన ఎరువులు వాడాలన్నారు.