KMR: జిల్లా నుంచి పలువురు నాయకులు ఎమ్మెల్సీ కవిత సమక్షంలో మంగళవారం తెలంగాణ జాగృతిలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి బీఎస్పీ(BSP) తరపున ఎమ్మెల్యేగా పోటీచేసిన సురేష్ గౌడ్, ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి తలారి బాలరాజులు కవిత సమక్షంలో జాగృతిలో చేరారు.