NLG: బీసీలకు సంబంధించిన 42 శాతం రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష పార్టీల మద్దతుతో పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం నల్గొండలో మీడియాతో మాట్లాడారు. బీసీల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.