కోనసీమ: కోనసీమ తిరుపతిగా వాడపల్లి వెంకన్న పుణ్యక్షేత్రం విరాజిల్లుతుంది. స్థల పురాణం చూసుకుంటే గౌతమీ నదిలో లభించిన విగ్రహాన్ని నారద మహర్షి ప్రతిష్టించాడని చెప్తున్నారు. కొంతకాలానికి ఆలయం నదిలో మునిగిపోయింది. తన ఓడలు మునిగిపోకుండా ఆ స్వామి రక్షించాడని గజేంద్రుడు అనే వ్యాపారి ఈ ఆలయాన్ని పునఃర్మించారని చెబుతున్నారు. ఈనెల 10 నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.