SRCL: చందుర్తి మండల నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్, సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌పై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు ఖండించారు. 24 గంటల్లో క్షమాపణ ఇవ్వకపోతే, మాదిగల ఆత్మగౌరవ రక్షణ కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పొన్నం దిష్టిబొమ్మ దహనం చేసి, కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.