NDL: పగిడ్యాల మండలంలోని ప్రాతకోటకు చెందిన దూదేకుల ఉషనాలంకు ఎమ్మెల్య గిత్త జయసూర్య CMRF చెక్కు అందజేశారు. ఇవాళ స్వయాన ఆయన ఉషనాలం ఇంటికి వెళ్లి రూ. 87226 విలువ గల చెక్కును అందజేశారు. CMRF అవసరత వినియోగం చేసుకోవాలని సూచించారు. లబ్దిదారులు CM, MLA కు కృతజ్ఞతలు తెలిపారు. మండల,గ్రామ నాయకులు పాల్గొన్నారు.