JGL: గ్రూప్-1 ఫలితాల్లో సారంగాపూర్ మండలం అర్పపల్లి గ్రామానికి చెందిన డీ. ప్రతిభ డీఎస్పీగా ఎంపిక కావడంతో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ అభినందించారు. యూనిఫామ్ సర్వీస్ గొప్పతనం, రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొనే ధైర్యం, క్రైమ్ పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ కావాలని సూచించారు. ప్రతిభ మంచి సేవలు అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.