NLR: మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడును ఇవాళ గని వెంకటాచలంలోని స్వర్ణ భారతి ట్రస్ట్‌లో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశం జిల్లా అభివృద్ధికి సంబంధించిన విషయాలపై దృష్టి సారించినట్లు చేప్పారు. అనంతరం ప్రజలకు ప్రతి అధికారి అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటామని తెలిపారు.