గుమ్మడికాయలో విటమిన్ A,C.. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి కాయ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ వంటి వ్యాధులను నివారిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. గుమ్మడి గింజలతో ఎముకలు బలంగా మారుతాయి. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.