రైల్వేలో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ నెల 31 నుంచి నవంబరు 30 వరకు అప్లై చేసుకోవచ్చు. దేశంలోని అన్ని RRBల్లో కలిపి 2570 పోస్టులు ఖాళీ ఉన్నాయి. బీటెక్, బీఈ, డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. పూర్తి వివరాలకు RRBGUWAHATT.GOV.INను సంప్రదించండి.