RR: గుడ్ మార్నింగ్ సరూర్ నగర్ కార్యక్రమంలో భాగంగా సరూర్ నగర్ డివిజన్ పరిధిలోని రామాలయం వద్ద జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కార్పొరేటర్ పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లు, ప్యాచ్ వర్క్ పనులను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని సూచించారు. వీధిదీపాలు వెలగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు.