SKLM: పోలాకి మండలం మబుగాం గ్రామంలో చండీశ్వర స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువనేత జడ్పిటిసి ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. మబుగం గ్రామంలో ఆలయ ప్రతిష్ట చేపట్టడం ఎంతో శుభపరిణామన్నారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలు అష్టశ్వర్యాలతో వర్ధిల్లాలి అన్నారు.