KMR: నస్రుల్లాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి రక్షిత ట్యాంకులు కొన్ని శిథిలావస్థకు చేరాయి. ముఖ్యంగా మండలంలోని మిర్జాపూర్లో ఉన్న ఓ ట్యాంకు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఈ ట్యాంకు పిల్లర్లు పెచ్చులు ఊడుతున్నాయి. ఇళ్ల మధ్యలో ఈ ట్యాంకు ఉండటంతో మరింత ప్రమాద భరితంగా మారింది. సంబంధిత శాఖ అధికారులు స్పందించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలన్నారు.