NDL: పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో ఉమ్మడి జిల్లాల జడ్జి శేషాద్రి దంపతులు సోమవారం పర్యటించారు. గ్రామంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి జిల్లా జడ్జి శేషాద్రి దంపతులు చేరుకోగానే ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.