అన్నమయ్య: పలమనేరు కుప్పం మదనపల్లె అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా బి ఆర్ సురేష్ బాబు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. మదనపల్లెలోని పీకేఎం ఉడా కార్యాలయంలో ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యేలు షాజహాన్ భాష, గురజాల జగన్ మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, భాను ప్రకాష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.