ELR: ప్రయాణికులు పట్టాలను దాటవద్దని, గమనంలో ఉన్న రైలును ఎక్కొద్దని రైల్వేస్టేష్టన్లో ప్రచారం చేస్తుంటారు. వాటిని పెడచెవిన పెట్టి నిండు ప్రాణాలను కొల్పోతున్నారు. అలాంటి ఘటనే ఏలూరు రైల్వేస్టేషన్ లో ఇవాళ జరిగింది. ఆదివారపుపేటకు చెందిన వ్యక్తి దోబిగా జీవనం సాగిస్తున్నాడు. పట్టాలు దాడుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొని మృతి చెందాడని రైల్వే హెచ్.సీ తెలిపారు