BPT: ప్రజా సమస్యల పరిష్కారించడంలో జవాబుదారీతనంతో వ్యవహరించాలని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 64 మంది అర్జీ దారులు ఎస్పీకి విన్నవించుకున్నారు. ఆయన వారి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.