ATP: తాడిపత్రి మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ సరస్వతి అనారోగ్యంతో మృతి చెందడంతో ఎమ్మెల్యే జేసీ అష్మిత్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు. తాడిపత్రికి సరస్వతి అందించిన సేవలను ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.