AKP : నర్సీపట్నం ఇందిరా మార్కెట్ కూడలిలో సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పలరాజుని పోలీస్ గృహనిర్బంధాన్ని ఖండిస్తూ సీపీఎం పార్టీ నిరసన తెలియజేసింది. సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు అడిగర్ల రాజు మాట్లాడుతూ నక్కపల్లి మండలం, రాజయ్యాపేట మత్స్యకారులు బల్క్‌డ్రగ్స్ వ్యతిరేక సీపీఎం పోరాటానికి పార్టీ మత్స్యకారులకు అండగా ఉందన్నారు.