SRD: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఆదివారం ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్వయంసేవకులు పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు.