BPT: భూ సమస్యలు అధికంగా ఉండే గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ శనివారం తెలిపారు. ప్రధానమైన సమస్యలుంటే నేరుగా నా దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. అట్రాసిటీ చట్టం నిబంధన ప్రకారం ప్రతి నెల ఆయా గ్రామాలలో పౌరహక్కుల దినోత్సవాన్ని విధిగా జలపాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తే సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయన్నారు.