GNTR: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభించకపోవడం వల్లే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మాజీ ఎంపీ, సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ శనివారం VTJM& IVR డిగ్రీ కళాశాలలో శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ పెమ్మసాని హాజరయ్యారు.