KNR: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గంగాధర మండలం గట్టుభూత్కూర్ గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను శనివారం ఎంపీవో గౌరీ రమేశ్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన నీరు, విద్యుత్ తదితర ఏర్పాట్ల గురించి గ్రామ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.