MBNR: ఎస్సై శ్రీనివాస్ చొరవతో ప్రేమ జంటకు వివాహం జరిగిన ఘటన అడ్డాకుల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. కందూరు గ్రామానికి చెందిన శివ, రాధా ప్రేమించుకున్నారు. ఈ సందర్భంలో రాధా గర్భవతి అయింది. అనంతరం శివ పెళ్లికి నిరాకరించడంతో జిల్లా అదనపు ఎస్పీ రత్నంకి రాధ ఫిర్యాదు చేశారు. వెంటనే స్థానిక పోలీసులకు స్పందించి శనివారం వివాహం జరిపించారు.