NZB: ఉమ్మడి NZB జిల్లాలో ఈ దసరా సందర్భంగా రెండు రోజుల్లోనే రూ.22 కోట్లకు పైగా మద్యం విక్రయాలు కొనసాగాయి. గత ఏడాదికంటే ఈ ఏడాది రూ.5 కోట్లు అధికంగా విక్రయాలు కొనసాగినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. NZB జిల్లాలో 102 వైన్ షాపులు, 20 బార్లు, KMR జిల్లాలో 49 వైన్స్ దుకాణాలు, 8 బార్లు ఉండగా మాదాపూర్ IMLడిపో నుంచి రెండు రోజుల్లో రూ.22 కోట్ల మద్యం సరఫరాచేసినట్లు చెప్పారు.