W.G: జిల్లాలోని మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన ఫైన్ వెరైటీ రైస్ బ్యాగ్ ప్యాకింగ్‌కు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు జేసీ రాహుల్ అన్నారు. బుధవారం భీమవరం కలెక్టరేట్లో అధికారులతో జేసీ సమీక్షించారు. ఎన్‌ఈఎంఎల్ ప్లాట్ ఫారమ్ ద్వారా ఈ -రివర్స్ వేలం నిర్వహించబడుతుందన్నారు. ఆసక్తి గల ప్యాకింగ్ ఏజెన్సీలు, కంపెనీలు, కోఆపరేటివ్ సొసైటీలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.