ADB: పదేళ్లుగా కేంద్రంలో ఉన్న BJP చేసిందేమీ లేదని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని 44వ వార్డుకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ గరీబోళ్ల పార్టీ అని ఎప్పుడు పేదల సంక్షేమం కోసమే పని చేస్తుందని తెలిపారు.