WNP: జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యంతో ఐదేళ్ల బాలిక రమ్య మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. వీపనగండ్ల మండలం గోవర్ధనగిరికి చెందిన శిరీష, రాముడు దంపతుల కుమార్తె రమ్య ఆదివారం తెల్లవారుజామున కడుపునొప్పితో బాధపడటంతో, పెబ్బేరులోని జనని హాస్పిటల్కు తరలించారు. వైద్యులు రెండు ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత బాలిక పరిస్థితి విషమించడంతో బాలిక మృతి చెందినట్లు తెలిపారు.