PDPL: మంథని మున్సిపాలిటీలో ఆదివారం, గంగాపురి గ్రామానికి చెందిన బాలాజీ గౌడ్ (42), లక్కేపూర్ శివారులో తాటి వనంలో కళ్ళు గీస్తుండగా ఈత చెట్టు నుంచి పడిపోయాడు. ముళ్లపొదల్లో పడటంతో తల, కాళ్లకు గాయాలు అయ్యాయి. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.