MDK: ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర సద్భావన సంయోజక్ చక్రవర్తుల ఆచార్య పేర్కొన్నారు. తూప్రాన్‌లో ఆర్ఎస్ఎస్ విజయదశమి ఉత్సవ నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సేవ సంస్థగా ఆర్ఎస్ఎస్ ఉందని తెలిపారు. ఈ సమావేశంలో ఏడీఈ జగదీశ్ ఆర్య, ఏవో గంగమల్లు పాల్గొన్నారు.