TG: శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఓ దుండగుడు ఎయిర్పోర్టులో బాంబు ఉందంటూ ఈ-మెయిల్ పంపించాడు. దీంతో ఎయిర్పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది ముమ్మర తనిఖీలు చేపట్టారు. అధికారులు ఎయిర్పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Tags :