KMR: కౌలాస్ నాల ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుంది. దీంతో ప్రాజెక్ట్ 5 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆదివారం ఉదయం ప్రాజెక్టులోకి 13,501 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్ట్ కాలువలోకి 15,296 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్ట్ నీటి మట్టం 457.80/458.00 మీటర్లు కాగా నీటి సామర్థ్యం 1.188/1.237 టీఎంసీలకు చేరుకుంది.