MNCL: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీలో ప్రవేశానికి దరఖాస్తు గడువు అక్టోబర్ 10వరకు పెంచినట్లు ప్రిన్సిపల్ శంకర్ ప్రకటనలో తెలిపారు. సెకండ్/ఫైనల్ ఇయర్ అడ్మిషన్ ఫీజు కట్టేవారికి కూడా ఇది వర్తిస్తుందన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకుని, సర్టిఫికెట్లకు జత చేసి కళాశాలలో అందజేయాలన్నారు.