GNTR: చదరంగం మేధస్సును పెంచుతుంది, డ్రగ్స్ మేధస్సు తగ్గిస్తుందని ఏపీ ఈగల్ చీఫ్ రవికృష్ణ అన్నారు. చేబ్రోలు (M) వడ్లమూడిలో శనివారం జరిగిన నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడాకారులు ప్రతి ఒక్కరు డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా బ్రాండ్ అంబాసిడర్‌గా నిలవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌కి బానిస అవ్వొద్దని హెచ్చరించారు.