SKLM: మహిళలు అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్, డయల్ 112 సేవలను వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని ఆదిత్య కళాశాలలో మహిళా దినోత్సవం వారోత్సవాల సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. మహిళల భద్రతకు పోలీస్ శాఖ ప్రాధాన్యత ఇస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వివేకానంద, పోలీసు సిబ్బంది ఉన్నారు.