KMM: ఓ రిటైర్డ్ ఉద్యోగి అకౌంట్ నుంచి అతనికి తెలియకుండా రూ.11.49 లక్షలు కాజేసిన సైబర్ నేరస్తుడిని అరెస్టు చేసినట్లు ఖమ్మం సైబర్ క్రైమ్ డీఎస్పీ పనిందర్ తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసే విచారణ చేపట్టగా రంగారెడ్డికి చెందిన సైబర్ నేరస్తుడు కావలి శ్రీనివాస్ గా గుర్తించి, అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు.