KRNL: ఇతర రాష్ట్రాలలో చదివిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు లోకల్ స్టేటస్ కింద పరిగణించాలని కోరుతూ ఇవాళ ఏ.పీ నీట్ విద్యార్థులు కర కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా నిరసనలో పాల్గొని సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.