BPT: బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. గురువారం ఉదయం పొగరు ప్రాంతంలో ఒడ్డుపై శవం కనిపించిందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.