AP: సౌత్ కొరియాలో విశాఖ ఎల్జీ పాలిమర్స్ బాధితులు ఆందోళన చేపట్టారు. లక్ష డాలర్ల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సియోల్‌లోని LG హెడ్‌క్వార్టర్స్ ట్విన్ టవర్స్ ముందు ధర్నా చేశారు. బాధితులతో కలిసి స్వచ్ఛంద సంస్థలు ఆందోళనలో పాల్గొన్నాయి. గోపాలపట్నం, వెంకటాపురం నుంచి బాధితులు సౌత్ కొరియా వెళ్లారు.