ADB: జిల్లా కలెక్టర్ రాజర్షి షా, SP అఖిల్ మహాజన్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం సంబంధిత అధికారులతో రోడ్ సేఫ్టీ, NCORD మాదక ద్రవ్యాల నిషేధంపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలను పాటించడమే రోడ్డు ప్రమాదాల నివారణకు కీలకమని అన్నారు. డ్రైవింగ్ చేసే ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని SP సూచించారు.