KMM: సత్తుపల్లి నియోజకవర్గం మున్నూరు కాపు అధ్యక్షుడు మాధురి మధు స్వగృహంలో బుధవారం తేనేటి విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భద్రాద్రి జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు పాల్గొనడంతో మధు శాలువాతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ, వీరబాబు భవిష్యత్తులో మరిన్ని పదవులు రావాలని ఆకాంక్షించారు.