ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అమరావతిలో ఇవాళ అసెంబ్లీ సమావేశాల్లో కనిగిరి నియోజకవర్గ పరిస్థితులపై మాట్లాడారు. కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో దాతల సహకారంతో అనేక అభివృద్ధి పనులు చేశామని ప్రభుత్వం వైద్యశాలకు అధిక నిధులు కేటాయించాలని స్పీకర్ ని కోరారు. కనిగిరి నియోజకవర్గం లోని పలు సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించారు.