Seventh Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ తీపికబురు చెప్పింది. ఇటీవల ఉద్యోగులకు డీఎ (DA) పెంచిన కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పడానికి సిద్థమవుతున్నట్లు తెలుస్తోంది. 7వ వేతన సంఘాన్ని నిలిపివేసి కొత్త విధాన్ని తీసుకురావాలని భావిస్తొంది. ప్రస్తుత ఉద్యోగుల ఫిట్మెంట్ 2.57గా ఉంది. ఉద్యోగుల డిమాండ్ మేరకు దీన్ని 3కు పెంచితే ఉద్యోగుల బేసిక్ శాలరీ(Basic Salary) రూ.3 వేల వరుకు పెరుగనుంది. ఒకవేళ 7వ వేతన సంఘం ప్రకారం ఫిట్మెంట్(Fitment) ను 3.68రేట్లకు పెంచితే రూ. 8 వేల వరుకు లాభం చేకూరనుంది.
ఇటీవలే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం డీఏ( Dearness Allowance) పెంచడం జరిగింది. తాజాగా మరో తీపికబురు (Good news) అందించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే 7వ వేతన సంఘాన్ని నిలిపివేసి కొత్త విధానాన్ని (A new approach) తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉద్యోగస్థులకు ఫిట్మెంట్ (Fitment) 2.57 గా ఉంది. కాగా ఉద్యోగులు డిమాండ్ చేయడంతో దీన్ని 3కు పెంచనుంది. దీంతో వారి కనీస జీతం మూడు వేల వరకు పెరగనుంది. 7వ వేతన సంఘం ప్రకారం ఫిట్మెంట్ను 3.68 రేట్లకు పెంచితే 8 వేల రూపాయల వరకు ఉద్యోగులకు లాభం చేకూరనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (Central Government Employees), పెన్షనర్లు 1.16 కోట్ల మందికి లబ్ధి చేకూరింది. మార్చిలో పెంచినప్పటికీ జనవరి కోట్ల మందికి లబ్ధి చేకూరింది. మార్చిలో పెంచినప్పటికీ జనవరి నుంచి డీఏ పెంపును అమలు చేసింది కేంద్రం. దీంతో జనవరి, ఫిబ్రవరి రెండు నెలల బకాయిలతో పాటు మార్చి నుంచి పెంచిన డీఏను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేశారు. మార్చిలో పెంచిన డీఏ కూడా ఏడో వేతన సంఘం (Seventh Pay Commission)సిఫారసు మేరకే కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా పెరగబోయే డీఏను కూడా ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు పెంచనుంది. 8వ వేతనం పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..