»Us Man Spends 1 35 Crore On Surgeries To Grow 5 Inches Taller
₹ 1.35 Crore.. పైత్యం తగలేయ్య.. ఎందుకు ఇంత ఖర్చుచేశాడంటే..?
కాస్త ఎత్తు ఉండాలని అంత కోరుకుంటారు. అమెరికాకు చెందిన మోసెస్ గిబ్సన్ 5 ఇంచుల ఎత్తు పెరిగేందుకు సర్జరీలు చేయించుకున్నాడు. అందుకోసం రూ.1.35 కోట్లు ఖర్చుచేశాడు.
US Man Spends ₹ 1.35 Crore On Surgeries To Grow 5 Inches Taller
US Man Spends:కాస్త ఎత్తు ఉండాలని అంత కోరుకుంటారు. ఇందులో సందేహాం లేదు. పేరంట్స్/ మేనమామ పోలికల మేరకు రూపు రేఖలతోపాటు.. హైట్ కూడా ఉంటారు. హైట్ కూడా ఈ రోజుల్లో ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. అమెరికాకు (america) చెందిన ఒకతను మాత్రం 5 ఇంచుల ఎత్తు కోసం 3 సర్జరీలు చేసుకున్నాడు. అందుకోసం భారీగా డబ్బు ఖర్చుపెట్టాడు.
మనం ఇప్పటివరకు చర్చించుకుంది.. మోసెస్ గిబ్సన్ (moses gibson) గురించి.. ఇతనికి 41 ఏళ్లు.. సాప్ట్ వేర్ ఇంజినీర్ జాబ్ (software engineer) చేస్తున్నాడు. హైట్ తక్కువ ఉన్నాననే దిగులు నీడలా వెంటాడింది. 5.5 ఇంచులు ఉండటంతో ఎత్తు పెరిగేందుకు చేయని ప్రయోగం లేదు. ఏ వైద్యుడు కలిసి.. మందులు వాడాలని చెబితే చాలు తీసుకున్నాడు. చివరగా సర్జరీ చేయించుకున్నాడు.
తక్కువ ఎత్తు ఉండటంతో ఆత్మన్యూనత భావం కలిగిందని మోసెస్ (Moses) అంటున్నాడు. తనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందని.. మహిళలతో (women) మాట్లాడేందుకు భయం వేసేదని తెలిపారు. ఎవరితో అయినా డేట్ చేయాలన్న ఇబ్బందిగా గురయ్యేవాడినని తెలిపాడు. అందుకోసం తన షూ ఎత్తు కొంచెం పెంచానని.. ఉపయోగం లేదని అంటున్నాడు. ఓ వైద్యుడిని (doctor) కలిసి మాత్రలు కూడా తీసుకున్నాడు.. అయినప్పటికీ నో యూజ్.
చివరగా సర్జరీ చేయించుకోవాలని భావించాడు. అందుకోసం మరో జాబ్ (job) కూడా చేశాడు. ఉబెర్ డ్రైవర్ (uber driver) అవతారం ఎత్తాడు. అలా 75 వేల డాలర్లు సమకూర్చాడు. 2016లో సర్జరీ చేయగా.. 3 ఇంచులు పెరిగాడు. ఆ తర్వాత అతని ఆనందానికి అవది లేకుండా పోయింది. ఇంకొంచెం హైట్ పెరిగితే బాగుండు అనుకున్నాడు. ఈ మార్చిలో 98 వేల డాలర్లు ఖర్చు పెట్టి మరో సర్జరీ చేయించుకున్నాడు. అలా 2 ఇంచులు పెరిగాడు. ఇప్పుడు అతని హైట్ 5 ఫీట్ల 10 ఇంచులు.. మరో ఇంచు పెరిగితే బావుండు అనే ఆలోచన మాత్రం అతనిలో తగ్గడం లేదు.
హైట్ పెరగడంతో ఇప్పుడు తనలో ఆత్మవిశ్వాసం (confidence) పెరిగిందని మోసెస్ చెబుతున్నాడు. మహిళలతో ఫ్రీగా మాట్లాడేవాడినని చెప్పాడు. ఇప్పుడు తనకొక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందని వివరించాడు. తాను షర్ట్స్ వేస్తున్నానని.. శరీరం ఫుల్ ఫోటోలు తీసుకుంటున్నానని తెలిపాడు. తాను ఎత్తు పెరగాలని అనుకున్నానని.. అందుకోసం ఎంత ఇబ్బంది పడ్డ, ఖర్చు అయినా వెనకడుగు వేయలేదు.
Moses Gibson spent 170k on 2 height lengthening surgery after being subjected heightism for being 5’5!
He said he long struggled to get a girlfriend due to his 5-foot-5-inch frame, initially turning to medication and a “spiritual healer” to try to increase his height… He… pic.twitter.com/HqoTcUyCZR