SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ శ్రీరామ్ నగర్లో విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17న విశ్వకర్మ జయంతి వేడుకలు, యజ్ఞ హోమం ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం సంఘం అధ్యక్షుడు రవీంద్ర చారి మాట్లాడుతూ.. వేడుకలకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు తెలిపారు.