SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సోమవారం ఉ.8 గంటలకు ఆమదాలవలస M తోటాడ, అక్కి వరం గ్రామాలలో పశువుల వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉ. 10 గంటలకు దూసి గ్రామంలో ”మన డబ్బులు మన లెక్క” కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.