GST రేట్లను కేంద్రం సవరించిన నేపథ్యంలో హిందుస్థాన్ యూనిలీవర్(HUL) తమ ఉత్పత్తుల ధరలను తగ్గించింది. ఈ మేరకు తగ్గిన ధరలు ఇలా ఉన్నాయి. ➢ 340 ML డవ్ షాంపూ బాటిల్ MRP రూ.490 నుంచి రూ.435కి ➢ 75 గ్రా. లైఫ్‌బాయ్ సోప్ ధర రూ.68 నుంచి రూ.60కి ➢ 200 గ్రా. హార్లిక్స్ జార్ ధర రూ.130 నుంచి రూ.110కి ➢ 200 గ్రా. కిసాన్ జామ్ ధర రూ.90 నుంచి రూ.80కి లభించనున్నాయి.