HYD: మావోయిస్ట్ పోతుల పద్మావతి.. కల్పన, మైనక్క, సుజాతగా ప్రసిద్ధి చెందారు. ఆమె 62 ఏళ్ల వయసులో నేడు 43 ఏళ్ల మావోయిస్టు జీవితం వదిలి తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలో జన స్రవంతిలోకి వచ్చారు. ఆమె మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలిగా, దండకరణ్యా స్పెషల్ జోనల్ కమిటీలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర DGP జితేందర్ ఆమె నిర్ణయాన్ని HYD పోలీస్ కార్యాలయంలో అభినందించారు.